మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Dakaradi Sri Dattatreya Ashtottara Shatanama Stotram – దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం
దత్తం వందే దశాతీతం దయాబ్ధి దహనం దమమ్ |
దక్షం దరఘ్నం దస్యుఘ్నం దర్శం దర్పహరం దవమ్ || 1 ||
దాతారం దారుణం దాంతం దాస్యాదం దానతోషణమ్ |
దానం దానప్రియం దావం దాసత్రం దారవర్జితమ్ || 2 ||
దిక్పం దివసపం దిక్స్థం దివ్యయోగం దిగంబరమ్ |
దివ్యం దిష్టం దినం దిశ్యం దివ్యాంగం దితిజార్చితమ్ || 3 ||
దీనపం దీధితిం దీప్తం దీర్ఘం దీపం చ దీప్తగుమ్ |
దీనసేవ్యం దీనబంధుం దీక్షాదం దీక్షితోత్తమమ్ || 4 ||
దుర్జ్ఞేయం దుర్గ్రహం దుర్గం దుర్గేశం దుఃఖభంజనమ్ |
దుష్టఘ్నం దుగ్ధపం దుఃఖం దుర్వాసోఽగ్ర్యం దురాసదమ్ || 5 ||
దూతం దూతప్రియం దూష్యం దూష్యత్రం దూరదర్శిపమ్ |
దూరం దూరతమం దూర్వాభం దూరాంగం చ దూరగమ్ || 6 ||
దేవార్చ్యం దేవపం దేవం దేయజ్ఞం దేవతోత్తమమ్ |
దేవజ్ఞం దేహినం దేశం దేశికం దేహిజీవనమ్ || 7 ||
దైన్యం దైన్యహరం దైవం దైన్యదం దైవికాంతకమ్ |
దైత్యఘ్నం దైవతం దైర్ఘ్యం దైవజ్ఞం దైహికార్తిదమ్ || 8 ||
దోషఘ్నం దోషదం దోషం దోషిత్రం దోర్ద్వయాన్వితమ్ |
దోషజ్ఞం దోహపం దోషేడ్బంధుం దోర్జ్ఞం చ దోహదమ్ || 9 ||
దౌరాత్మ్యఘ్నం దౌర్మనస్యహరం దౌర్భాగ్యమోచనమ్ |
దౌష్టత్ర్యం దౌష్కుల్యదోషహరం దౌర్హృద్యభంజనమ్ || 10 ||
దండజ్ఞం దండినం దండం దంభఘ్నం దంభిశాసనమ్ |
దంత్యాస్యం దంతురం దంశిఘ్నం దండ్యజ్ఞం చ దండదమ్ || 11 ||
అనంతానంతనామాని సంతి తేఽనంతవిక్రమ |
వేదోఽపి చకితో యత్ర నృర్వాగ్ హృద్దూర కా కథా || 12 ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం దకారాది దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.